జనగాం  యూనిట్ రీవైవల్  ఫీల్డ్ నోట్స్

జనగాం యూనిట్ రీవైవల్ ఫీల్డ్ నోట్స్

31స్టు ఆగస్ట్ న ధర్మేందర్ గారు, మోహన్ రావు గారు, సతీష్ గారు, జగన్ గారు, మల్లిఖార్జున్ గారు, సౌమిత్రి గారు, మణికంఠ జనగాం యూనిట్ లో, జనగాం యూనిట్ మళ్ళీ మొదలుపెట్టడానికి ఏమి చెయ్యాలి అన్న విషయం మిధ మాట్లాడుకోవడానికి కలిశాము.



మోదటగా మేము స్పినింగ్ మీద దృష్టి పెట్టము.
స్పినింగ్ సంవత్సరాలుగా ఆగిపోవడం వలన అకాడ వున్న మెషీన్ ల పరిస్తితి మాకు తెలియదు కాబట్టి మేము ముంధు ఆ మెషిన్స్ అన్నీ కల్లిగా రన్ చెదము అనుకున్నాము కానీ అకాడ మెన్ కంట్రోల్ బాక్స్ లో ఎం.సి.సి.బి పోయింధి అని తెలిసింధి. అది మారిస్తేనే మిగిలిన కంట్రోల్ బాక్స్ లకు పవర్ వస్తుంధి, అధి మార్చాలి అనుకున్నాము. జగన్ గారు మోతమ్ యూనిట్ చూసి ఆయన కొని పనులు చెప్పారు,

  • కన్వెన్షనల్ మెషీన్ రీవైవల్
  • మెషిన్స్ చెక్ విత్ ది స్పెషలిస్ట్
  • మల్ల్ఖా కార్డింగ్ – జగన్ గారు అండ్ దుర్గా
  • కనెక్ట్ లోడ్ – పవర్ కెపాసిటీ
  • విల్ ఇట్ మ్యాచ్ విత్ అవర్ ప్లాన్ అండ్ మెషీన్ ఎంగేజ్మెంట్
  • రీవర్క్ ఆన్ ఫ్లోరింగ్
  • ప్లగ్గింగ్ ఆల్ గాప్స్ ఫర్ హ్యూమిడిటీ కంట్రోల్
  • సెట్టింగ్ టైమ్ లైన్ ఫర్ ఇట్ – రివర్స్ ప్లానింగ్
  • మెటీరియల్ హాండ్లింగ్, యాక్సెసరీస్ కండిషన్ అండ్ ప్లాన్ ఫర్ ప్రొక్యూర్మెంట్
  • ఆపరేషనల్ ప్లాన్
  • పవర్ ఎర్త్
  • మెయిన్ కంట్రోల్ ప్యానెల్ చెక్ అప్


మరియు శ్రీనివాస రాజు గారు (ఫ్రీ స్పినింగ్ మెకానిక్) తో వీడియో కాల్ మాట్లాడము. ఆ తర్వాత మెకానికల్ సైడ్ నుంచి శ్రీనివాస రాజు గారితో, ఎలక్ట్రికల్ సైడ్ నుండి సత్యనారాయణ గారితో మాట్లాడి వారిరువురు ఒకసారి జనగాం వచ్చి మొత్తం చూసి చెక్ చేసి, యూనిట్ రనింగ్ పెట్టడానికి వాళ్లకి ఎన్ని రోజులు కావాలి, ఎంత బడ్జెట్ కావాలో చెప్పామని చెప్పాము. వారిరువురు కూడా 9వ సెప్టెంబర్ న వస్తాను అన్నారు. కానీ రాజు గారికి ఆ రోజు రావడం కుదరలేదు, సత్యనారాయణ గారు వచ్చి మెయిన్ కంట్రోల్ బాక్స్ లో ఎం.సి.సి.బి పోయిందని అధి మార్చారు, ఆయన ఉండగానే మేము అన్నీ మెషినులు ఆన్ చేశాము, లోడ్ చెక్ చేసుకొన్నాము.

 మెషీన్ పేరు
మోటార్ కెపాసిటీ
లోడ్
ఓపెనర్
1 హెచ్పి 0.5 ఆంప్స్
కార్డింగ్ 3 హెచ్పి 3.2 ఆంప్స్
కార్డింగ్ 3 హెచ్పి 3.7 ఆంప్స్
డ్రా ఫ్రేమ్ 5 హెచ్పి 3 ఆంప్స్
డ్రా ఫ్రేమ్ 2 హెచ్పి 2 ఆంప్స్
సింప్లెక్స్ 5 హెచ్పి 3.8 ఆంప్స్
రింగ్ ఫ్రేమ్ 10 హెచ్పి 8 ఆంప్స్
రింగ్ ఫ్రేమ్ 3 హెచ్పి 3 ఆంప్స్
రీలింగ్ 0.5 హెచ్పి 1.5 ఆంప్స్
రీలింగ్ 0.5 హెచ్పి 1.5 ఆంప్స్
కంప్రెసర్ 2 హెచ్పి 3 ఆంప్స్

 

మరియు యూనిట్లో సెక్యూరిటీ గురించి గాని, సేవింగ్స్ గురించి ఏమైనా మార్చాలా అని అడిగాము. అప్పుడు ఆయన
 కెపాసిటర్స్ – 10 కె.వి.ఆర్, + 5 కె.వి.ఆర్
 3 పోలె ఎం.సి.బి – 32 ఆంప్స్ + 25 ఆంప్స్ మార్చుకోవమనారు.

పులగుర్త లో వున్న కార్డింగ్ కూడా ఆయనే ఎలక్ట్రికల్ లో అప్ గ్రేడ్ చేశారు. దాని మిధ ఇంకొంచెం అప్ గ్రేడ్ కావాలి అని చెప్పాము. ఒకసారి ఆయన పులగుర్త వచ్చి ఒకసారి ఆ మెషీన్ చూసి ఆ తర్వాత దాని బడ్జెట్ ఇస్తాను అని చెప్పారు.

12వ సెప్టెంబర్ న రాజు గారు వచ్చారు. అన్నీ మెషిన్లు చూసి ఆయన కూడా బడ్జెట్, స్పేర్స్ లిస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత నేను, ధర్మేంద్ర గారు, శివ గారు, నరసింహ గారు, శ్రీను గారు, ఇంకా
మణికిరణ్ కలిసి 24, 25 తేదీలలో వెళ్ళాము.


లైటింగ్ కి సంబంధించి మొత్తం చెక్ చేసి సరిచేసుకొన్నాము, డి.సి గేర్ మోటార్స్ గియర్స్ ఓపెన్ చేసి క్లీనింగ్ చేసి బిగించాము, వాష్ రూమ్స్ క్లీన్ చేసి సరి చేసుకొన్నాము.
10/11/25 న రాజు గారు వస్తాను అన్నారు, ఆయన వచ్చేటపటికి ఏమి పనులు చేసివుంచాలి అని అడిగాను. ఆయన కొన్ని లిస్ట్ ఇచ్చారు.

 సత్యనారాయణ గారు కూడా మైక్రోస్పిన్ కార్డ్ కి కొన్ని కరెంట్ సామానులు ఆర్డర్ పెట్టుకోవడానికి వెతికారు. ఆర్డర్ పెట్టడానికి కొన్ని డబ్బులు అడిగారు. నేను ఒక కొటేషన్ ఇవ్వమని అడిగాను. రేపు, తర్వాత రేపు లలో అధి కూడా వస్తది. వచ్చిన తర్వాత దానికి పేమెంట్ చేయాలి.
ఆయనకి ఆ పార్ట్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత 4 నుండి 5 రోజులు పడుతుంది పార్ట్స్ రావడానికి. 17వ తారీఖు వారం లో ఆయన పార్ట్స్ తీసుకుని రావలసిన అవసరం వుంటుంది అని చెప్పాను. అంతకు ముందే మెషీన్ రన్నింగ్ చెక్ చేసుకోవడానికి మనకు ఒక పార్ట్ కావాలని చెప్పాను.
ఈలోగా మనం ఇంకా అక్కడ ఏమి పనులు ఉన్నాయి, ఎప్పుడు ఏమి పని ఎవరు చేయాలి అని ఒకసారి ఆలోచించుకోవాలి.


 

Durga Manikanta
04 November 2025

Back to blog